శ్రీ వశిష్ట విద్యార్థులు భళా..!

శ్రీ వశిష్ట విద్యార్థులు భళా..! – నీట్‌లో అదరగొట్టిన స్టూడెంట్స్‌ – ప్రతిభ కనబరిచిన తాండూరు వాసులు – ఉచితంగా ఎంబీబీఎస్ సీట్లకు ఎంపిక హైదరాబాద్/తాండూరు, దర్శిని ప్రతినిధి : హైదరాబాద్‌లోని శ్రీ వశిష్ట జూనియర్ కాలేజీ విద్యార్థులు భళా అనిపించారు. కళాశాల నుంచి జేఈఈ మేయిన్స్ తో పాటు నీట్‌లో సత్తా చాటారు. భవిష్యత్తు ఇంజనీర్లుగా, ఐఐటీలు, వైద్యులుగా, వ్యవస్థాపక నిర్మాతులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా శ్రీ వశిష్ట కాలేజీ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో టాప్ ఇంజనీరింగ్, … Continue reading శ్రీ వశిష్ట విద్యార్థులు భళా..!