మీ ఫ్యాక్టరీని మూసేయిస్తా..! – చెట్టినాడ్‌పై ఎంపీ కొండా ఫైర్ – బాధితులకు వారంలో పరిహారం ఇవ్వాలి – కర్మాగారం ప్రతినిధులకు స్ట్రాంగ్ వార్నింగ్ – సంగెంకలాన్ లో పర్యటించిన విశ్వేశ్వర్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పైసలు సంపాదించేందుకు పేదల జీవితాలు నాశనం చేస్తారా.. సిగ్గుందా..? మీ.. ఫ్యాక్టరీ మూయిస్తా.. అంటూ చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఊగిపోయారు. గత కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు తాండూరు మండలం … Continue reading మీ ఫ్యాక్టరీని మూసేయిస్తా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed