బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి

బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి – ఈనెల 18న బీసీ బంద్కు సంపూర్ణ మద్దతు – తాండూరు డివిజన్ కురుమ సంఘం నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తాండూరు డివిజన్ కురుమ సంఘం నాయకులు అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని బీరప్ప స్వామి సమావేశ మందిరంలో సంఘం సభ్యులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈనెల 18న చేపట్టే బీసీ బంద్ కు కురుమ సంఘం … Continue reading బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి