వేటకు వెళ్లిన వ్యక్తి మృతి..!

వేటకు వెళ్లిన వ్యక్తి మృతి..! – విద్యుత్ షాక్‌కు గురై దుర్మరణం – యాలాల మండలంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటి నుంచి వేటకు వెల్లిన ఓ వ్యక్తి పంటలను కాపాడుకునేందుకు బిగించిన కరెంటు వైర్లకు తగిలి విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఈ సంఘటన యాలాల మండలం బాణాపూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. యాలాల పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అన్నసాగర్ గ్రామానికి చెందిన గురుదొట్ల శేఖర్(35) ఈనెల 9న … Continue reading వేటకు వెళ్లిన వ్యక్తి మృతి..!