అభిమాన నేతతో.. ఆత్మీయ భేటి..!

అభిమాన నేతతో.. ఆత్మీయ భేటి..! – లండన్‌లో స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కలిసిన హేమంత్ కుమార్ – స్పీకర్‌తో కలిసి విందు, విశేషాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : లండన్‌లో తన అభిమాన నాయకుడు, తెలంగాణ రాష్ట్ర స్పీకర్ ప్రసాద్‌ కుమార్‌తో తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన హేమంత్ కుమార్ ఆనంద క్షణాలను గడిపారు. లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను తాండూరు మండలం చెంగోల్ గ్రామ మాజీ … Continue reading అభిమాన నేతతో.. ఆత్మీయ భేటి..!