అందరి సహకారంతో భద్రేశ్వర దేవాలయ అభివృద్ధి
అందరి సహకారంతో భద్రేశ్వర దేవాలయ అభివృద్ధి – దేవాదాయశాఖ అనుమతులతో షాపింగ్ కాంప్లెక్స్ – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తోడ్పాటుతో నిర్మాణ పనులు – దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, ఈఓ శేఖర్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరి సహాకారంతోనే తాండూరు పట్టణం భావిగి భద్రేశ్వర దేవాలయ అభివృద్ధి జరుగుతోందని దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, ఈఓ శేఖర్ గౌడ్‌లు తెలిపారు. దేవాలయంలో నిర్మిస్తున్న దుకాణాల … Continue reading అందరి సహకారంతో భద్రేశ్వర దేవాలయ అభివృద్ధి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed