సగ్గు బియ్యం సూపర్..!

సగ్గు బియ్యం సూపర్..! – ఎలా తీసుకున్న ఆరోగ్య ప్రయోజనాలు – మెదడు పనితీరు మెరుగుపరిచే పోషకాలు – మరిన్ని ఉపయోగాలు తెలిస్తే ఎగబడి తింటారు దర్శిని డెస్క్ : సగ్గు బియ్యం అతిముఖ్యమైన ఆహారం కావడంతో చాలా రకాలుగా ఉపయోగిస్తారు. ఇందులోని పోషకాల వల్ల శరీరానికి సూపర్ బూస్ట్‌ను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎలా తీసుకున్న కూడా ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది గుండె ఆరోగ్యానికి … Continue reading సగ్గు బియ్యం సూపర్..!