అయోధ్య ఉత్సవాలకు జిల్లా కళాకారులు

అయోధ్య ఉత్సవాలకు జిల్లా కళాకారులు – తాండూరు నుంచి పలువురికి అవకాశం – రామజన్మభూమిలో నృత్య ప్రదర్శన తాండూరు, దర్శిని ప్రతినిధి : యూపీలోని అయోధ్యలో నిర్వహించే దీపావళి ఉత్సవాలకు వికారాబాద్ జిల్లా కళాకారులు ఎంపికయ్యారు. తాండూరు నుంచి కూడా పలువురు కళాకారులకు ప్రదర్శనలో పాల్గొనే అవకాశం దక్కింది. ఈవిషయాన్ని తాండూరుకు చెందిన డాన్స్ మాస్టర్ రమేష్ తెలిపారు. జిల్లా నుంచి మొత్తం 15 మంది కళాకారులు అయోధ్యలో దీపావళి ప్రదర్శనకు ఎంపికయ్యారని తెలిపారు. అయోధ్యలోని రామ … Continue reading అయోధ్య ఉత్సవాలకు జిల్లా కళాకారులు