కేవీసీఎస్‌లో దీపావళీ జోష్..!

కేవీసీఎస్‌లో దీపావళీ జోష్..! – ఉత్సహాంగా పాల్గొన్న విద్యార్థులు – ఆకట్టుకున్న నరకాసుర దహనం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోటీ మహరాజ్ దేవాలయంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్(కేవీసీఎస్) పాఠశాలలో దీపావళీ పండగ జోష్ నిండుకుంది. శుక్రవారం పాఠశాలలో ముందస్తు దీపావళీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్ ల ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో విద్యార్థులు ఉత్సహాంగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థి లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ పాట పాడారు. అదేవిధంగా ముందస్తు … Continue reading కేవీసీఎస్‌లో దీపావళీ జోష్..!