బంద్‌లో యూత్ శక్తిని చాటుతాం..!

బంద్‌లో యూత్ శక్తిని చాటుతాం..! – బీసీ రిజర్వేషన్ల పోరాటానికి మద్దతు – యూత్ కాంగ్రెస్ నాయకులు కావలి సంతోష్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ బంద్‌లో యూత్ కాంగ్రెస్ శక్తిని చాటుతామని తాండూరు నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల సాధనకు సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని ఆదేవించిన సీఎం రేవంత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ … Continue reading బంద్‌లో యూత్ శక్తిని చాటుతాం..!