వెనుకబడిన వర్గాల అభివృద్ధే కాంగ్రెస్ ధ్యేయం

వెనుకబడిన వర్గాల అభివృద్ధే కాంగ్రెస్ ధ్యేయం – ముదిరాజ్‌లను బీసీ ఏ లోకి మార్చేందుకు కృషి – రానున్న రోజుల్లో తాండూరు తలరాత మారబోతోంది – వాగ్దానం చేసిన పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి – తాండూరులో ముదిరాజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన – అట్టహాసంగా క్రీడాకారులకు కిట్ల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోన్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతోందని రాష్ట్ర పశు సంవర్ధక, … Continue reading వెనుకబడిన వర్గాల అభివృద్ధే కాంగ్రెస్ ధ్యేయం