మాజీ సర్పంచ్ భర్తకు బీఎస్ఆర్ భరోసా

మాజీ సర్పంచ్ భర్తకు బీఎస్ఆర్ భరోసా – కుటుంబానికి అండగా ఉంటామని హామీ – పరామర్శించిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : బషీరాబాద్ మండల కేంద్రం మాజీ సర్పంచ్ ప్రియాంక భర్తకు, వారి కుటుంబానికి తాండూరుకు చెందిన వ్యాపార వేత్త, ఆర్బీఓఎల్ సీఈఓ, కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మనోధైర్యం చెప్పారు. అనారోగ్యానికి గురైన ప్రియాంక భర్త శ్రావణ్ హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఈ విషయం … Continue reading మాజీ సర్పంచ్ భర్తకు బీఎస్ఆర్ భరోసా