పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల నమోదు
పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల నమోదు – ఆన్ లైన్లో సమగ్ర వివరాలు పొందుపర్చాలి – వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆన్ లైన్లో ఇందిరమ్మ ఇండ్ల నమోదును పకడ్బందీగా చేపట్టాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేకాధికారి సుధీర్ ఆదేశించారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ సుధీర్ అకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని పలు విభాగాలను సందర్శించి.. పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ … Continue reading పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల నమోదు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed