కష్టపడి చదివి ప్రయోజకులు కావాలి

కష్టపడి చదివి ప్రయోజకులు కావాలి – తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి – ఉత్సహంగా శాలివాహాన కాలేజీ ఫ్రెషర్స్ డే తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు కష్టపడి.. చదివితే ప్రయోజకులు అవుతారని, అనుకున్న లక్ష్యాలను ఇష్టపడి సాధించుకోవచ్చని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని శాలివాహన డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు … Continue reading కష్టపడి చదివి ప్రయోజకులు కావాలి