భక్తుల కోసం.. భక్తులు..!

భక్తుల కోసం.. భక్తులు..! – దేవాలయంలో అన్నదానం – సేవా తత్పరతకు అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : దేవాలయాల వద్ద రాజకీయ నేతలు, లేదా వ్యాపారులు, ప్రముఖులు అన్నదానాలు చేయడం మామూలే. భక్తులే ఏకమై దేవాలయాలకు వచ్చే భక్తులకు అన్నదానం చేయడం చాలా అరుదు. అలాంటి అరుదైన సంఘటన తాండూరు పట్టణంలో జరుగుతోంది. పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో హనుమాన్ దేవాలయం ఉంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాలయ నిర్వహణ కొనసాగుతోంది. దేవాలయ పాలకవర్గంతో పాటు … Continue reading భక్తుల కోసం.. భక్తులు..!