రాత్రివేళ ఊళ్లపై వాలిన డ్రోన్లు..!

రాత్రివేళ ఊళ్లపై వాలిన డ్రోన్లు..! – బేంబేలెత్తిన పల్లె జనాలు – రహస్యమేంటో తేల్చని అధికారులు – ఇంకా టెన్షన్‌ వీడని ప్రజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : అవి మామూలు ఊళ్లు. అప్పుడే జనాలు భోజనాలు చేసి.. పనులు అన్ని ముగించుకుని కునుకు తీసేందుకు సిద్దమయ్యారు. సరిగ్గా అర్దరాత్రికి ముందు ఆ ఊళ్లపై సుడిగాలిలా శబ్దాలు చేస్తూ వింత యంత్రాలు వాలిపోయాయి. శబ్దాలు విన్న జనాలు బయటకు పరుగులు తీశారు. సెల్ ఫోన్లలో యంత్రాలను చిత్రీకరించారు. … Continue reading రాత్రివేళ ఊళ్లపై వాలిన డ్రోన్లు..!