సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు రండి

సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు రండి – జిల్లా కలెక్టర్‌ను ఆహ్వానించిన సమితి సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : పుట్టపర్తి సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలకు రావాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను సత్యసాయి సేవా సమితి సభ్యులు కోరారు. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ను సమితి సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. తాండూరు పట్టణంలోని సత్యసాయి సేవా మందిరంలో శత జయంతి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు హాజరు కావాలని జిల్లా … Continue reading సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు రండి