మిస్టరీ డ్రోన్లు మళ్లీ ప్రత్యక్షం..!

మిస్టరీ డ్రోన్లు మళ్లీ ప్రత్యక్షం..! – తాండూరులో వరుసగా రెండో రోజు చక్కర్లు – భయాందోళన చెందుతున్న ప్రజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు ప్రాంతంలో డ్రోన్ల చక్కర్లు మిస్టరీగా మారింది. శుక్రవారం రాత్రి తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలోని నాలుగు గ్రామాల్లో డ్రోన్లు తిరగడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రెండో రోజు శనివారం రాత్రి తాండూరు పట్టణంలో డ్రోన్లు ఆకాశమార్గంలో చక్కర్లు కొట్టాయి. పట్టణంలోని సాయిపూర్, ఇందిరానగర్, మల్ రెడ్డిపల్లి … Continue reading మిస్టరీ డ్రోన్లు మళ్లీ ప్రత్యక్షం..!