మందులోడు.. మాయలోడూ..!

మందులోడు.. మాయలోడూ..! – కోట్ల రూపాయిలు దోచుకుని టోకరా – ఫ్యామిలీతో కలిసి పరార్ – లబోదిబోమంటున్న బాధితులు – తాండూరులో హాట్‌ టాపిక్‌ ఇదే తాండూరు, దర్శిని ప్రతినిధి : మందుల వ్యాపారం చేసే ఓ వ్యాపారి మోసగాడి అవతారం ఎత్తాడు. నమ్మిన వారి వద్ద డబ్బులు పోగేసుకుని మాయమైపోయాడు. కుటుంబంతో సహా పరారిలో ఉన్నాడు. మోసపోయిన బాధితులు లబోదిబో మంటూ పోలీస్టేషన్‌కు పరుగులు పెడుతున్నారు. పదుల కోట్లకు టోకరా వేసిన మాయగాడి వ్యవహారం తాండూరు … Continue reading మందులోడు.. మాయలోడూ..!