నైట్ డ్రోన్లపై ఆరా..!

నైట్ డ్రోన్లపై ఆరా..! – పోలీసుల విస్తృత తనిఖీలు – ఫాంహౌసులు, లాడ్జింగ్లలో పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : రెండు రోజులుగా తాండూరు ప్రాంతంలో చక్కర్లు కొడుతున్న నైట్ డ్రోన్ల వ్యవ హారం తేల్చేందుకు పోలీసు యంత్రాంగం ఫోకస్ పెట్టింది. ఆదివారం తాండూరు రూరల్ సీఐ నగేష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. శుక్రవారం రాత్రి పెద్దేముల్ మండలంలోని నర్సాపూర్, ఆత్కూర్, రుద్రారం, ఇందూరు, పెద్దేముల్ తాండాలలో డ్రోన్లు తిరగగా.. శనివారం రాత్రి తాండూరు … Continue reading నైట్ డ్రోన్లపై ఆరా..!