నీటి కష్టాలు తీర్చరేలా..!

నీటి కష్టాలు తీర్చరేలా..! – పట్టింపులేని గ్రామ కార్యదర్శి – గాజీపూర్ గ్రామస్తులు ఆందోళన పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : తాగునీటి కోసం అల్లాడుతుంటే పరిష్కారం చూపేందుకు ఎవ్వరు చొరవ చూపడం లేదంటూ పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామస్తులు మండిపడుతున్నారు. గ్రామంలో తాగునీటి ఎద్దడి ఏర్పడినా పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేధన వ్యక్తం చేశారు. గాజీపూర్ గ్రామంలోని 1వ వార్డు బోనమ్మ దేవాలయం ప్రాంతంలో 15 రోజులుగా తాగునీటి సరఫరా కావడం లేదంటు ప్రజలు తెలిపారు. తాగునీటి … Continue reading నీటి కష్టాలు తీర్చరేలా..!