కీచక టీచర్ సస్పెండ్..!

కీచక టీచర్ సస్పెండ్..! – ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ – వెల్లడించిన ఎంఈఓ వెంకటయ్య గౌడ్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం కరణ్ కోట్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ టీచర్ రాఘవేందర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంఈఓ వెంకటయ్య గౌడ్ తెలిపారు. టీచర్ రాఘవేందర్ రెడ్డి అదే పాఠశాలకు చెందిన విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు … Continue reading కీచక టీచర్ సస్పెండ్..!