అలా ఎలా దాచావ్ రా.. సామీ..! – పాలిషింగ్ యూనిట్ గోదాంలో రేషన్ బియ్యం – బస్తాలను గుట్ట గుట్టులుగా దాచిన వైనం – టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులతో వెలుగులోకి తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన రేషన్ బియ్యాన్ని ఓ వ్యాపారి గుట్ట గుట్టలుగా గుట్టుగా నిల్వ ఉంచాడు. పక్కా సమాచారం అందుకున్న సివిల్ సప్లయ్ టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం ఆ గుట్టును రట్టు చేసింది. సుమారు 300 క్వింటాళ్ల … Continue reading అలా ఎలా దాచావ్ రా.. సామీ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed