బ్రౌన్‌ రైస్‌తో బొలేడు లాభాలు..!

బ్రౌన్‌ రైస్‌తో బొలేడు లాభాలు..! – మధుమేహం ఉన్నవారికి ఎంతో మంచిది – గుండెకు, చెడు కొలెస్ట్రాల్‌ నుంచి రక్షణ – మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి దర్శిని డెస్క్ : అందరు తెల్లబియ్యం వండుకుని తింటుంటారు. అయితే బ్రౌన్‌ రైస్‌లో కూడా ఆరోగ్య పోషకాలు ఉన్నాయని, తెల్ల బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్ తినడం వల్ల వాస్తవానికి ఏవైనా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనొ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్‌లో విటమిన్ బి, మెగ్నీషియం, భాస్వరం, సెలీనియం, … Continue reading బ్రౌన్‌ రైస్‌తో బొలేడు లాభాలు..!