రేపు జిల్లా కలెక్టరేట్ ముట్టడి

రేపు జిల్లా కలెక్టరేట్ ముట్టడి – బీఆర్ఎస్వీ ఆద్వర్యంలో కార్యక్రమం – జయప్రదంకు పిలుపునిచ్చిన పట్టణ అధ్యక్షులు తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు వికారాబాద్‌ జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేపడుతున్నట్లు బీఆర్ఎస్వీ తాండూరు పట్టణ అధ్యక్షులు పట్లోళ్ల సందీప్ రెడ్డి తెలిపారు. చలో విద్యార్థి – చలో కలెక్టరేట్ కార్యక్రమం పేరుతో ముట్టడిని చేపడుతున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని … Continue reading రేపు జిల్లా కలెక్టరేట్ ముట్టడి