మందులోడి మాస్టర్ మైండ్..!

మందులోడి మాస్టర్ మైండ్..! – పరారికి ముందే ఐపీ ప్లాన్ – బాధితులకు అందిన నోటీసులు – మరో వ్యాపారిపై జోరుగా పుకార్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : చిట్టీల పేరుతో, వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకుని పరారైన మందుల వ్యాపారి భాగోతాలు బయటపడుతున్నాయి. డబ్బులు తీసుకుని పరారయ్యే ప్లాన్ ముందుగానే వేసుకున్నట్లు తెలుస్తోంది. దివాలా తీసాననే సాకుతో ఐపీ పెట్టేందుకు ప్లాన్ వేసుకున్నట్లు తెలిసింది. ఇందుకు బలంగా బాధితులకు ఐపీ నోటీసులు అందినట్లు ప్రచారం సాగుతోంది. … Continue reading మందులోడి మాస్టర్ మైండ్..!