కొత్త రైతులకు టెన్షన్‌ లేదిక..!

కొత్త రైతులకు టెన్షన్‌ లేదిక..! – పాసు పుస్తకం డిజిటల్‌ కాపీ పొందే చాన్స్ – ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం – పాసుబుక్‌ రాని రైతులకు చాలా ఉపయోగం – ఎలా, ఎక్కడ చేసుకోవాలంటే..? దర్శిని డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో కొందరు రైతులకు పాసు పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా భూములు కొనుగోలు చేసిన రైతులకు, కొత్తగా భూ మార్పిడి చేసుకున్న రైతులకు ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తులు చేసుకునే వీలు … Continue reading కొత్త రైతులకు టెన్షన్‌ లేదిక..!