జై.. శ్రీరాం.. జైజై శ్రీరాం..!
జై.. శ్రీరాం.. జైజై శ్రీరాం..! – ఘనంగా గర్భగుడి నిర్మాణ పనులు – ఇందిరా నగర్ రాంమందిర్‌లో పూజలు – పూజలో పాల్గొన్న డా.సంపత్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : జై.. శ్రీరాం.. జైజై శ్రీరాం అంటూ భక్తులు శ్రీరామచంద్రున్ని తలుచుకున్నారు. తాండూరు పట్టణం ఇందిరానగర్‌లో శ్రీ రామందిర పునర్ నిర్మాణ పనులు గురువారం మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గురువారం దేవాలయంలో ఆలయ గర్భగుడి నిర్మాణ పనులను భక్తి శ్రద్దలతో ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి తాండూరు … Continue reading జై.. శ్రీరాం.. జైజై శ్రీరాం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed