ఆధార్ సేవలను విస్తరించాలి..!

ఆధార్ సేవలను విస్తరించాలి..! – ప్రవేటు సెంటర్ల వసూళ్లతో ప్రజలకు ఇబ్బందులు – పల్లెల నుంచి పట్టణాల వరకు సౌకర్యాలు కల్పించాలి – ప్రముఖ న్యాయవాది నర్సింగ్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆధార్ సర్వీసు సేవలను విస్తరించాలని తాండూరుకు చెందిన న్యాయవాది, రాజకీయ వ్యూహకర్త నర్సింగ్ రావు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఆధార్ సర్వీసులను ఆధునీకరించాలనే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన సాంకేతిక మార్పులు ప్రశంసనీయమైనవే అయినా, ప్రస్తుత పరిస్థితుల్లో అవే ప్రజలకు … Continue reading ఆధార్ సేవలను విస్తరించాలి..!