మందుబాబులకు షాక్…!

మందుబాబులకు షాక్…! – 38 మందికి రూ. 66వేల జరిమాన – జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చర్యలు – వివరాలు వెల్లడించిన రూరల్ సీఐ నగేష్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మద్యం సేవించి పట్టుబడిన మందుబాబులకు గట్టి షాక్ తగిలింది. తాండూరు సబ్ డివిజన్లోని వివిధ పోలీస్టేషన్లలో మందుబాబులపై నమోదైన కేసుల్లో వికారాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ హర్ష చౌదరి నిందితులుకు జరిమాన విధించారు. ఈ విషయాన్ని రూరల్ సీఐ … Continue reading మందుబాబులకు షాక్…!