భారీ బంగారం చోరిలో.. సగం రికవరీ..!

భారీ బంగారం చోరిలో.. సగం రికవరీ..! – కోర్టు ద్వారా బాధితుడికి అప్పగింత – మూడేళ్ల క్రితం జరిగిన దొంగతనంలో పురోగతి – ఎప్పుడు.. ఎక్కడ జరిగిందంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : మూడేళ్ల క్రితం జరిగిన భారీ బంగారం చోరి కేసులో జిల్లా పోలీసులు పురోగతిని సాధించారు. అంతర్‌ రాష్ట్ర ముఠాకు చెందిన దొంగ నుంచి సుమారు సగం బంగారంను రికవరీ చేశారు. బాధితునికి కోర్టు ద్వారా రికవరీ చేసిన బంగారంను అప్పగించారు. మూడేళ్ల క్రితం … Continue reading భారీ బంగారం చోరిలో.. సగం రికవరీ..!