సమైక్యతా సౌరభౌముడు సర్దార్..! – వల్లభాయ్ పటేల్‌కు జోహర్లతో నివాళులు – తాండూరులో ఉత్సహాంగా రన్ ఫర్ యూనిటీ – పాల్గొన్న డీఎస్పీ, రాజకీయ, ప్రముఖులు తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ సమైక్యతకు పాటుపడిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను సౌరభౌముడుగా కీర్తించారు. శుక్రవారం తాండూరులో స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని, హోమ్ మంత్రి, బార్డోలీ వీరుడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా … Continue reading సమైక్యతా సౌరభౌముడు సర్దార్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed