కమణీయం.. పార్వతీపరమేశ్వరుల కల్యాణం

కమణీయం.. పార్వతీపరమేశ్వరుల కల్యాణం – తాండూరు నగరేశ్వర దేవాలయంలో కార్తీక శోభ – కళ్యాణోత్సవానికి తరలివచ్చిన భక్తులు – వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం కమణీయంగా జరిగింది. వాసవీ మహిళా సంఘం ఆధ్వర్యంలో గురువారం నగరేశ్వర స్వామి ఆలయంలో పార్వతీపరమేశ్వరుల కల్యాణం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి నగ రేశ్వర ఆలయంలో దేవతా విగ్రహాలకు అభిషేకం, ప్రత్యేక పూజలు … Continue reading కమణీయం.. పార్వతీపరమేశ్వరుల కల్యాణం