బీరప్ప స్వామి వైభోగం..!

బీరప్ప స్వామి వైభోగం..! – భక్తిశ్రద్దలతో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు – పూజలో పాల్గొన్న శంకర్ యాదవ్ దంపతులు – రేపు దర్శించుకోనున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో నిర్మిస్తున్న కురుమల ఆరాధ్య దైవం బీరప్ప స్వామి దేవాలయంలో స్వామి వారి వైభోగం విరాజిల్లుతోంది. దేవాలయంలో బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దేవాలయ ప్రారంభోత్సవంతో పాటు విగ్రహా ప్రతిష్టాపన ఉత్సవాలను పురస్కరించుకుకుని … Continue reading బీరప్ప స్వామి వైభోగం..!