పౌష్టికహారంతో టీబి నియంత్రణ

పౌష్టికహారంతో టీబి నియంత్రణ – డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. రవీంద్ర యాదవ్…. – తాండూరులో టీబి బాధితులకు న్యూట్రీషన్ కిట్ల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : పౌష్టికాహారం తీసుకోవడం వల్ల టీబీని నియంత్రించడం సాధ్యమవుతుందని వికారాబాద్‌ జిల్లా డిప్యూటీ డీఎంహచ్ఎఓ డా.రవీంద్ర యాదవ్ అన్నారు. శుక్రవారం తాండూరులో అదాని కంపెనీ ఆధ్వర్యంలో టీబీ, బాధితులకు న్యూట్రీషన్ కిట్లను పంపిణీ చేశారు. డిప్యూటీ డీఎంహెచిఓ రవీందర్ యాదవ్ సార్ హాజరై బాధితులకు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన … Continue reading పౌష్టికహారంతో టీబి నియంత్రణ