ఆర్టీసీ కార్తిక మాసం ఆఫర్..!

ఆర్టీసీ కార్తిక మాసం ఆఫర్..! – శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు సర్వీసు – 30 మంది ఉంటే.. ప్రత్యేక బస్సు బుకింగ్‌కు చాన్స్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పండగలు, తీర్థయాత్రల సమయాల్లో భక్తుల కోసం ఆర్టీసీ సంస్థ విశిష్ట సేవలను అందించేందుకు ముందుకోస్తుంది. తాజాగా కార్తీక మాసం సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులను అందించేందుకు సిద్దమైంది. ప్రయాణికుల కోరిక మేరకు శ్రీశైలం, పంచారామాలు, అరుణాచలం ప్రాంతాలకు ప్రత్యేక యాత్ర సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. … Continue reading ఆర్టీసీ కార్తిక మాసం ఆఫర్..!