సోమేశ్వర దేవాలయ భూమి స్వాదీనం – బోర్డులు పాతిన దేవాదాయశాఖ అధికారులు – భూముల వద్ద పాతిన బోర్డులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని సోమేశ్వర దేవాలయానికి చెందిన భూములను దేవాదాయ శాఖ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. మున్సిపల్ పరిధి పాత తాండూరులోని సోమేశ్వర దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలో కొనసాగుతోంది. ఈ దేవాలయంకు సంబంధించి సర్వేనెంబర్ 37లో 5ఎకరాల 37 గుంటల భూమి ఉంది. గత కొన్నినెలలుగా అన్యాక్రాంతంగా … Continue reading సోమేశ్వర దేవాలయ భూమి స్వాదీనం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed