మహిళల అభివృద్ధికి ప్రాధాన్యం

మహిళల అభివృద్ధికి ప్రాధాన్యం – నాటుకోళ్ల పెంపకంతో ఉపాది పొందాలి – ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – ఇందిరా మహిళ శక్తి ద్వారా నాటు కోడి పిల్లల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు అన్నారు. శనివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరా మహిళ శక్తి పథకంలో భాగంగా … Continue reading మహిళల అభివృద్ధికి ప్రాధాన్యం