సూపర్ కమీషనర్..! – చెత్త వాహనాలకు చికిత్స – కార్యాలయానికి చేరుకున్న ఆటోలు, ట్రాక్టర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి సూపర్ అనిపించుకున్నారు. ఆయన ప్రత్యేక చొరవతో మరమ్మత్తులకు గురైన తాండూరు మున్సిపల్ చెత్త వాహనాలకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. కమీషనర్ యాదగిరి ప్రత్యేక దృష్టితో వినియోగంలోకి రానున్నాయి. గత కొన్ని నెలలుగా మున్సిపల్ కు సంబంధించి చెత్త తరలించే ఆటోలు, ట్రాక్టర్లు మరమ్మత్తులకు గురయ్యాయి. రెండేళ్ల పాటు మెకానిక్ షెడ్లు, … Continue reading సూపర్ కమీషనర్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed