ఒగ్గు సత్తెప్పకు భరోసా..!

ఒగ్గు సత్తెప్పకు భరోసా..! – పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య – ఎమ్మెల్యేతో కలిసి సాయం అందజేత – ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని మనోధైర్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామానికి చెందిన ఒగ్గు సత్తెప్పకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు భరోసా అందించారు. గత సోమవారం సత్తెప్పకు చెందిన 50 గొర్రెలు కుక్కల దాడిలో గాయపడి మృత్యవాత పడిన సంగతి తెలిసిందే. … Continue reading ఒగ్గు సత్తెప్పకు భరోసా..!