సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బుయ్యని బ్రదర్స్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బుయ్యని బ్రదర్స్ – శ్రీనివాస్ కుమారుడి శుభలేఖ అందించి ఆహ్వానం – సీఎంను కలిసిన తాండూరు నేతల సంతోషం తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డిని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ఆయన సోదరుడు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సోదరులు కలిశారు. ఆదివారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈనెలలో జరిగే … Continue reading సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బుయ్యని బ్రదర్స్