టిప్పర్‌ లారీ, ఆర్టీసీ బస్సు డీ

టిప్పర్‌ లారీ, ఆర్టీసీ బస్సు డీ – స్పాట్‌లో టిప్పర్ డ్రైవర్ మృతి – బస్సులో 70 మంది ప్రయాణికులు – తాండూరు డీపోకు చెందిన బస్సు చేవెళ్ల, దర్శిని ప్రతినిధి : కంకర టిప్పర్ లారీ, ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో చోటు చేసుకుంది. కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్‌ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందగా.. … Continue reading టిప్పర్‌ లారీ, ఆర్టీసీ బస్సు డీ