7 మంది పురుషులు, 12 మంది మహిళలు, ఓ చిన్నారి

7 మంది పురుషులు, 12 మంది మహిళలు, ఓ చిన్నారి – చేవేళ్ల రోడ్డు ప్రమాదం మృతుల జాబితా – వెల్లడించిన అధికారులు చేవేళ్ల, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల రోడ్డు ప్రమాదంలో చావుకేకలు విషాధాన్ని నింపాయి. ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలను అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్లతో పాటు ఏడుగురు పురుషులు, 12 మంది మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. పలువురు మృతులు, క్షతగాత్రుల వివరాలను అధికారులు … Continue reading 7 మంది పురుషులు, 12 మంది మహిళలు, ఓ చిన్నారి