ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షి

ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షి – టిప్పర్‌ ఢీకొ్ట్టిన బస్సు సీట్ల చివరి స్థానంలో తాండూరు యువకుడు – అక్కా చెల్లెళ్లు ఎలా చనిపోయారో చెప్పిన యువకుడు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన టిప్పర్ లారీ, ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తాండూరు మండలానికి చెందిన యువకుడు, ప్రత్యక్ష సాక్షి ప్రాణాలతో బయటపడ్డాడు. రెప్పపాటులో జరిగిన దృశ్యాలను తెలిపారు. తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన బాలపోళ్ల వినయ్ కుమార్ హైదరాబాద్ … Continue reading ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షి