బస్సు ప్రమాదంలో మరో మృతురాలు – తాండూరు పట్టణ మహిళగా గుర్తింపు – ఆలస్యంగా వెలుగులోకి వివరాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : కంకర టిప్పర్, ఆర్టీసీ బస్సు ఢీ ప్రమాదంలో మరోకరు మృతి చెందారు. తాండూరు పట్టణంకు చెందిన మహిళగా గుర్తించారు. ఆమె వివరాలు ఆలస్యంగా వచ్చాయి. తాండూరు పట్టణం వాల్మీకీనగర్ కు చెందిన ప్రసాద్ భార్య వెంకటమ్మ(22) హైదరాబాద్ లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. సోమవారం తాండూరు నుంచి బయల్దేరిన బస్సులో వెంకటమ్మ … Continue reading బస్సు ప్రమాదంలో మరో మృతురాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed