ఆగ్రహించిన తాండూరు..!

ఆగ్రహించిన తాండూరు..! – రోడ్లు బాగు చేయాలంటూ ఆందోళన – విలియమౌంట్ చౌరస్తాలో బైటాయింపు – తాండూరు డెవలప్మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో నిరసన – పార్టీలకతీతంగా తరలి వచ్చిన నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు ప్రజలు ఆగ్రహించారు. అధ్వానంగా మారిన రోడ్లను బాగు చేయాలంటూ ఆందోళనకు దిగారు. మంగళవారం తాండూరు డెవలప్మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో పట్టణంలోని విలియం మూన్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ ఆర్టీసీ బస్సు … Continue reading ఆగ్రహించిన తాండూరు..!