కారు బోల్తా..!

కారు బోల్తా..! – కుక్కను తప్పించబోయి ప్రమాదం – పెద్దముల్ మండలంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : కుక్కను తప్పించబోయి ఒకరు బోల్తా పడింది ఈ సంఘటన పెద్దదేమూరు మండలం లో మంగళవారం ఉదయం జరిగింది. ఒక కుటుంబం వికారాబాద్ వైపు నుంచి తాండూరు వైపు వస్తుంది. పెద్దముల మండలం మనసాన్పల్లి సమీపంలోకి రాగానే వేగంగా వస్తున్న కారుకు ఎదురుగా ఒక్కొక్క అడ్డం వచ్చింది. దానిని తప్పించే క్రమంలో కారు బోల్తా కొట్టి పొలంలోకి దూసుకెళ్లింది. … Continue reading కారు బోల్తా..!