ఏడుపు ఆపడం.. తరం కాలే..!

ఏడుపు ఆపడం.. తరం కాలే..! – పరిహారమే వాళ్ల జీతం అనుకుందునా.. – ఆక్కా చెల్లెళ్ల తండ్రి ఆవేదన వర్ణణాతీతం – ఎల్లయ్యను ఓదార్చిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – కుటుంబానికి పరిహారం చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : మూడు రోజుల క్రితం మీర్జాగూడ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు అక్కా చెల్లెళ్ల తండ్రి ఏడుపును ఆపడం ఎవరి తరం కాలేదు. మరణానికి ముందు వారి చేసిన టాటా.. బైబై… భుజం … Continue reading ఏడుపు ఆపడం.. తరం కాలే..!