బైకును తప్పించబోయి ఆటో బోల్తా

బైకును తప్పించబోయి ఆటో బోల్తా.! – యువకుడి మృతి, మరో యువకుడి పరిస్థితి విషమం – తాండూరు మండలం చంద్రవంచ గేటు వద్ద ప్రమాదం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి ఆటో బొల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన తాండూరు మండలం చంద్రవంచ గేటు సమీపంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధితులు తెలిపిన … Continue reading బైకును తప్పించబోయి ఆటో బోల్తా