తాండూరు దర్నాకు దిమ్మదిరిగే షాక్..!

తాండూరు దర్నాకు దిమ్మదిరిగే షాక్..! – పాల్గొన్న పలువురుపై పోలీసుల కేసులు – ఆ ఒక్క తప్పు కారణంగా చర్యలు తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల రోడ్డు ప్రమాదంను నిరసిస్తూ తాండూరు డెవలప్‌ మెంట్ ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన తాండూరు దర్నాకు స్థానిక పోలీసులు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. దర్నాలో పాల్గొన్న సుమారు 25 మందిపై కేసులు నమోదు చేశారు. చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన టిప్పర్ లారీ, ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తాండూరుకు … Continue reading తాండూరు దర్నాకు దిమ్మదిరిగే షాక్..!